epaper
Tuesday, November 18, 2025
epaper

సంచలనం… సుప్రీంకోర్టులోనే సీజేఐ బీఆర్ గవాయ్ పై దాడికి యత్నం

సుప్రీంకోర్టులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) బీఆర్ గవాయ్(BR Gavai) పై ఓ లాయర్ దాడికి యత్నించారు. ఓ కేసు విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లిన లాయర్… షూ తీసి సీజేఐ పై విసిరేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని లాయర్ ని బయటకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్లను వదిలిపెట్టమంటూ లాయర్ గట్టిగా నినాదాలు చేశాడు. దీనిపై CJI స్పందిస్తూ మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించండి.. ఇలాంటి దాడులు నన్ను ప్రభావితం చేయలేవని వ్యాఖ్యానించడం విశేషం.

Read Also: బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీం విచారణ.. TG సర్కార్ కి ఊరట
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>