epaper
Wednesday, February 18, 2026
epaper

దోస్త్​ మేరా దోస్త్​.. తోడేలుతో గొర్రెపిల్ల స్నేహం.. వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​ : మనుషులే కాదు జంతువుల్లోనూ ఫ్రెండ్షిప్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అది కూడా జాతి వైరం మరిచిమరి స్నేహం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కోతి – కుక్క, ఎలుక – పిల్లి ఇలా అనేక జంతువులు కలసిమెలసి ఉన్న సంఘటనలు ఉన్నాయి. తాజాగా గొర్రెపిల్ల, తోడేలుతో (Lamb – Wolf) దోస్తానా చేస్తోంది. తోడేలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంటే ఉంటుంది. దగ్గరగా దానికి తాకుతూ గెంతులేస్తోంది గొర్రెపిల్ల. ఈ క్యూట్ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ (Viral Video)​ గా మారింది. ఇది అద్భుత స్నేహం, హార్ట్​ – వార్మింగ్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్​ పెడుతున్నారు.

Read Also: ఊరికి వెళ్లొచ్చేసరికి 30 తులాల బంగారం చోరీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>