కేసీఆర్ నోట మరోసారి ‘మనోడా.. మందోడా’ మాట

కలం, వెబ్​ డెస్క్​ : జగిత్యాల కేంద్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ (KCR)​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్​ రెడ్డి బీఆర్ఎస్​ లో చేరారు. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ జీవన్​ రెడ్డితో ఉన్న స్నేహం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు కేకలు వేయడం ప్రారంభించారు.. దీంతో కేసీఆర్ మరోసారి తన రీతిలో మాట్లాడారు. అల్లరి చేసే వారు ఎవరు మనోడా.. మందోడా అంటూ చమత్కరించారు. దీంతో ఒక్కసారిగా సభపై ఉన్న బీఆర్​ఎస్ నేతలతో పాటు ప్రజలు తెగ నవ్వుకున్నారు.

Read Also: ఎన్టీఆర్​ ను వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>