కలం వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ఎల్ఫీ(BRSLP) సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్ కు వచ్చారు.
Read Also: సర్పంచ్ గా తండ్రి గెలుపు.. కొడుకు భిక్షాటన
Follow Us On: Youtube


