జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో పోటీ చేసిన మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మరణించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థి కౌంటింగ్ రోజున మరణించారు. గుండెపోటు కారణంగానే ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం. మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్న క్రమంలో అన్వర్(Muhammad Anwar) మృతి చెందడం కలకలం రేపింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Read Also: మొదలైన జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్..
Follow Us on: Youtube

