వీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ(IAS Rizvi) గురువారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో భేటీ అయ్యారు. మంత్రి జూపల్లితో వివాదం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రిజ్వీ ఇప్పటికే వాలెంటరీ రిటైర్మెంట్ అప్లై చేశారు. దానికి ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆయన వీఆర్ఎస్‌ను తిరస్కరించాలంటూ చీఫ్ సెక్రటరీకి మంత్రి జూపల్లి లేఖ రాశారు. ఇది తీవ్ర వివాదంగా మారింది. కాగా గురువారం జరుగుతున్న కాబినెట్ సమాశేశానికి రిజ్వీ.. ప్రిన్సిపాల్ సెక్రటరీ హోదాలో హాజరయ్యారు.
Read Also: సిద్ధూ ‘కోహినూర్’ ఇక కష్టమేనా..

