epaper
Monday, March 2, 2026
epaper

మెట్రోవాటర్‌తో కారు వాషింగ్.. రూ. 10 వేల ఫైన్

కలం డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం సప్లై చేస్తున్న టాప్ వాటర్‌ను కారు క్లీనింగ్ కోసం వినియోగించినందుకు సదరు కారు యజమానికి జల మండలి(Water Board) రూ. 10 వేల ఫైన్ వేసింది. కారు వాష్ చేస్తున్న ఫోటోను సదరు యజమానికి పంపి నీటిని దుర్వినియోగం చేసినందుకు జరిమానాగా కట్టాలని నోటీసు జారీచేసింది. దీంతో ఆగమేఘాల మీద నగదు రూపంలో రూ. 10 వేలు చెల్లించుకోక తప్పలేదు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన నారాయణ అనే వ్యక్తి తాగునీటి అవసరాలకు బదులుగా ఇతరాలకు వినియోగించినందున ‘వాణిజ్య అవసరాలు’ అనే పేరుతో ఈ ఫైన్ వేసింది.

Read Also: ఐబొమ్మ రవి అలా దొరికిపోయాడు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!