కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఘటన రహదారుడలపై భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోందని అన్నారు.
Read Also: కర్నూలు ప్రమాదంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

