Mobile Popup Ad
Mobile Popup Ad

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

కలం, వెబ్ డెస్క్: గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ పుత్తడి ప్రియుల్ని షాక్ కు గురిచేసిన బంగారం ధరలు (Gold Prices) కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తుంది. తాజాగా గురువారం బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,130 తగ్గి రూ.1,45,640 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,950 తగ్గి రూ.1,33,500 గా నమోదయింది. ఇక వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,59,900 ఉంది. 24 క్యారట్ల 1 గ్రాము గోల్డ్ ధర చెన్నైలో రూ.14,728, ముంబైలో రూ.14,564, ఢిల్లీలో రూ.14,579, కలకత్తాలో రూ.14,564, బెంగుళూరులో రూ.14,564, హైదరాబాద్ లో రూ.14,564, కేరళలో రూ.14,564, పూణేలో రూ.14,564 అహ్మదాబాద్ లో రూ.14,569 ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>