epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నల్సార్​ చైర్ ప్రొఫెసర్​గా సుప్రీం మాజీ CJI బీఆర్​ గవాయ్​

కలం, వెబ్​డెస్క్​: హైదరాబాద్​లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​​ చైర్​ ప్రొఫెసర్ (కాన్​స్టిట్యూషనల్​ లా, సోషల్​ ఇన్​క్లూజన్​) ​గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బీఆర్​ గవాయ్ (Former CJI BR Gavai)​ నియమితులయ్యారు. ఈ విభాగానికి సంబంధించిన పరిశోధన, బోధన, అకడమిక్​ కార్యకలాపాలకు ఆయన నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు నియామక పత్రాన్ని నల్సార్​ వీసీ ప్రొఫెసర్​ శ్రీ కృష్ణ దేవరావు శుక్రవారం న్యూఢిల్లీలో జస్టిస్​ గవాయ్​కి అందించారు.

Read Also: యువరాజ్, సోనూసూద్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>