బుర్జ్ ఖలీఫాపై పడ్డ పిడుగు.. వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​ : గల్ఫ్​ కంట్రీ దుబాయ్‌లో భారీ వర్షాలు (Dubai Rains) కురుస్తున్నాయి. శుక్రవారం పడిన భారీ వర్షానికి నగరం మునిగిపోయింది. ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యంత ఎత్తైన బుర్జ్​ ఖలీఫా (Burj Khalifa) ను పిడుగు తాకింది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా ట్రాఫిక్​ స్థంభించిపోయింది. దీంతో దుబాయ్​‌వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: కాంగ్రెస్ ఏఐ వీడియో వివాదం.. గుజరాత్ కోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>