కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. కిషన్ బాగ్ పరిధిలోని సోఫా వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులోని విలువైన ఫర్నీచర్ కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా స్పందించలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సహాయక చర్యలు అందకపోవడం వల్లే భారీగా ఆస్తినష్టం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
Read Also: అషు రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. వాయిస్ మెసేజ్ వైరల్
Follow Us On: X(Twitter)

