కలం, నల్లగొండ బ్యూరో: Panchayat Elections | సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచిగా ఘనవిజయం సాధించారు. రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే సర్పంచిగా విజయం సాధించారు. నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో 10 వార్డులు ఉండగా పదికి పది వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోవడం గమనార్హం.
Read Also: లాటరీ తేల్చిన ‘పంచాయతీ’… BRS అభ్యర్థికే సర్పంచ్ పదవి
Follow Us On: X(Twitter)


