Mobile Popup Ad
Mobile Popup Ad

నా దగ్గర ప్లాన్-బి ఉంది.. సుప్రీం తీర్పుపై ట్రంప్

కలం, డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు (Donald Trump) అక్కడి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ వివిధ దేశాల మీద విధించిన టారిఫ్ లను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. టారిఫ్‌ లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదంటూ స్పష్టం చేసింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. తన దగర ప్లాన్-బి ఉందన్నాడు. అంతకు మించి పెద్దగా రెస్పాండ్ కాలేదు. అయితే ట్రంప్ దగ్గర ఉన్న ప్లాన్ -బి ఏంటనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>