Mobile Popup Ad
Mobile Popup Ad

క్యూట్ వీడియో.. పెంగ్విన్ నడకను ఎక్కిరించిన కుక్క!

కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇతరులను అనుకరించడం అనేది మనం మనుషులలో చూస్తుంటాం. అంటే పిల్లలు తల్లిదండ్రులను అనుకరించడం, టీచర్లను అనుకరించడం వంటివి మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ జంతువులలో అనుకరించడం అనేది మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పెంగ్విన్ (Penguin) నడకను ఇమిటేట్ చేస్తూ ఓ కుక్క (Dog) నడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జంతువులు చాలా తెలివైనవి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>