Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడులో సంచలనం.. ఓటమి దిశగా సీఎం స్టాలిన్, ఉదయనిధి!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార డీఎంకే (DMK) గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) ప్రాతినిధ్యం వహిస్తున్న కొలతూర్ నియోజకవర్గంలో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అభ్యర్థి వీఎస్ బాబు ముందంజలో ఉండగా, స్టాలిన్ ఓటమి దిశగా సాగుతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న చెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలోనూ టీవీకే అభ్యర్థి సెల్వం ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. డీఎంకే అగ్రనేతలు ఇద్దరూ తమ సొంత నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండటం అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 Read Also: దీదీ కోటకు బీటలు.. బెంగాల్‌లో విజయం దిశగా బీజేపీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>