Diwali Sales | దీపావళికి అన్ని రంగాల్లో విక్రయాలు భారీగా జరిగాయి. దీపావళి పండగ నేపథ్యంలో అన్ని రంగాల్లో కలిపి రూ.6 లక్షల కోట్ల విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వస్తువుల విభాగంలో రూ.5.40 లక్షల కోట్లు, సేవల విభాగంలో రూ.65వేల కోట్ల విక్రయాలు జరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(కాయిట్) తెలిపింది. దసరా, దీపావళి పండగల సందర్భంగా మొత్తం రూ.46కోట్ల విలువైన మిఠాయిలు అమ్ముడుపోయినట్లు తెలిపారు అధికారుల. దాదాపు 1100 మెట్రిక్ టన్నుల స్వీట్స్‌ను భారతయులు కొన్నారు. ఈ రెండు పండగల వేళల్లో లక్షకు పైగా కార్లు విక్రయించినట్లు టాటా మోటర్స్ ప్రకటించింది.
Read Also: రాష్ట్రపతి ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం..

