కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లా ధర్మపురికి చెందిన సంఘనభట్ల దినేష్ (Sanganabhatla Dinesh) జగిత్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రానా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ
Follow Us On: Instagram

