మరిపెడలో రోడ్డు ప్రమాదం.. దంపతుల దుర్మరణం

కలం, మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండలం లచ్య తండాకు చెందిన బానోత్ సోమా, పద్మ దంపతులు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తండా ధర్మారం స్టేజీ (Dharmaram Stage) సమీపంలో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దంపతుల మృతితో లచ్య తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>