కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Venkat Balmoor) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గోవాలో తన ప్రియురాలు గడ్డం ఇందూజ రెడ్డి (Gaddam Induja Reddy)ని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి వధూవరుల తరఫున అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. బల్మూరి వెంకట్‌కు గతంలో 2022లోనే పెళ్లి అయ్యింది. కానీ, పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఇందూజ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు.
Read Also: కాళేశ్వరంపై CBIలో కదలిక.. విచారణకు కేసీఆర్, హరీశ్‌రావు?
Follow Us On : WhatsApp

