తోడేలు గుండెలు అదరాలి.. కేసీఆర్ పై సీఎం రేవంత్​ కామెంట్స్

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం జయశంకర్​ భూపాలపల్లిలో పర్యటించి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్​ రెడ్డి మాట్లాడారు. ప్రసంగం ఆదిలోనే ‘తోడేలు బయటకు వచ్చింది.. తోడేలు గుండెలు అదరాలి’ అంటూ సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: ప్రసంగం చివరలో కేసీఆర్ ఏం చెప్పారంటే..!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>