కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏఐసీసీ కొత్త బిల్డింగ్ ఇందిరా భవన్ లో రేపు ఉదయం 10.30 గంటలకు జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతోంది. దీనికి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అన్ని రాష్ట్రాల అగ్ర నేతలు రాబోతున్నారు.
Read Also: సీఎం రేవంత్, కేటీఆర్ తిట్ల పురాణం
Follow Us On: Instagram


