కలం డెస్క్: మాజీ సీఎం జగన్ (Jagan) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పుట్టినరోజు విషెస్ తెలిపారు.
‘జగన్ కు జన్మదిన శుభకాంక్షలు. మీకు ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘మాజీ సీఎం జగన్ (Jagan) కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
‘మాజీ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని మంత్రి నారా లోకేష్ రాసుకొచ్చారు.
‘మాజీ సీఎం జగన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆరోగ్యం సంపూర్ణంగా ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు షర్మిల.
Read Also: టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు
Follow Us On: Youtube


