కలం వెబ్ డెస్క్ : టీడీపీ(TDP) అధినేత, సీఎం చంద్రబాబు(Chandrababu) టీడీపీ పార్లమెంటరీ (జిల్లా) పార్టీ అధ్యక్షులు(District Presidents), ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కూడిన జాబితాను విడుదల చేశారు. సీనియారిటీ, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. 25 అధ్యక్ష పదవుల్లో బీసీలకు 8, మైనార్టీలకు 1 ఓసీలకు 11, ఎస్సీలకు4, ఎస్టీలకు 1 కేటాయించారు.
Read Also: మళ్లీ భారీ సీట్లతో గెలుస్తాం : సజ్జల రామకృష్ణారెడ్డి
Follow Us On: Youtube


