రఘునాథపల్లి మాజీ జెడ్పీటీసీ ఆత్మహత్య!

కలం, జనగాం : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్ (మణికంఠ) (Bollam Ajay Manikanta) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గురువారం ఉదయం స్థానిక ప్రతిభ పాఠశాల ఆవరణలోని ఒక చెట్టుకు ఉరేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అజయ్ ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read : సీఎం రేవంత్‌కి కల్వకుంట్ల కవిత వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>