కలం, వెబ్ డెస్క్ : చండీగఢ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం (Chandigarh BJP State Office) ఎదుట పేలుడు సంభవించింది. సెక్టార్ 37లో ఉన్న ఆ పార్టీ ఆఫీసు సమీపంలోని పార్కింగ్ ప్రాంతాంలో ఘటన జరిగింది. పార్క్ చేసిఉన్న స్యూటీ బ్లాస్ట్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. బ్యాటరీ పేలుడు కారణంగా పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Also: కర్ణాటకలో బస్సు భీభత్సం.. రెండేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు
Follow Us On: Facebook

