epaper
Wednesday, February 18, 2026
epaper

ఓట్ల లెక్కింపు వేళ బీజేపీ అభ్యర్థి మృతి

కలం, డెస్క్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. మంచిర్యాల (Mancherial) మున్సిపాలిటీ 10వ వార్డు లక్షెట్టిపేట బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈ రోజు ఉదయం కన్నుమూశారు. దీంతో లక్షెట్టిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు.

Read Also: బోణీ కొట్టిన బీఆర్‌ఎస్.. ఆ మున్సిపాలిటీ కైవసం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>