Bihar Exit Polls | బీహార్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు విడతల్లో పోలింగ్ జరగగా.. రెండింటిలోనూ రికార్డ్ స్థాయిలో ఓటర్ టర్న్‌అవుట్ నమోదయింది. రెండో విడతలో మధ్యాహ్నం మూడు గంటల సమయానికే పోలింగ్ 60.04శాతానికి చేరింది. రెండో విడతలో 20 జిల్లాల్లో 122 సీట్లకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల కోసం 45వేలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పైనే ఉన్నాయి. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే..
Bihar Exit Polls :
డైనిక్ భాస్కర్: ఎన్‌డీఏ 145-160, ఎంజీబీ 73-91, జేఎస్‌పీ 0, ఇతరులు 5-1
మాట్రైజ్: ఎన్‌డీఏ 147-167, ఎంజీబీ 70-90, జేఎస్‌పీ 0-2, ఇతరులు 2-8
పీపుల్స్ ఇన్‌సైట్: ఎన్‌డీఏ 133-148, ఎంజీబీ 87-102, జేఎస్‌పీ 0-2, ఇతరులు 3-6
పీపుల్స్ పల్స్: ఎన్‌డీఏ 133-159, ఎంజీబీ 75-101, జేఎస్‌పీ 0-5, ఇతరులు 2-8
ఆపేషన్ ఛాణక్య: ఎన్‌డీఏ 140-17, మహాగఠ్‌బంధన్ 86-92, జేఎస్‌పీ 2-4, ఇతరులు 2-4
పయనీర్ పోల్ స్ట్రాటజీస్: ఎన్‌డీఏ 74, ఎంజీబీ 160, జేఎస్‌పీ 4, ఇతరులు 4
Read Also: ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు
Follow Us on: Instagram

