Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. సరితకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కాగా వరంగల్ అదనపు జిల్లా న్యాయమూర్తి జీ. ప్రేమలత.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also: కంటి ఇన్ఫెక్షన్లకు ఇక మందులు కూడా పనిచేయవా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>