Mobile Popup Ad
Mobile Popup Ad

బాల‌య్య కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. త‌న నెక్ట్స్ మూవీపై కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌బీకే 111 చిత్రంలో న‌టిస్తున్న బాల‌య్య త‌న త‌దుప‌రి సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ (Koratala Siva)తో చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. బాల‌య్య స్టార్‌డ‌మ్‌కు స‌రిగ్గా స‌రిపోయే ఒక ప‌వ‌ర్ ఫుల్ స్టోరీని కొర‌టాల సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌ర్ మీట్స్ ప‌ర్ప‌స్‌.. మాస్ బిక‌మ్స్ ఏ మూవ్‌మెంట్ అనే క్యాప్ష‌న్‌తో విడుద‌లైన కొత్త మూవీ పోస్ట‌ర్ అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

Read Also:  వైసీపీ పాల‌న‌లో న‌వ్వే ప‌రిస్థితి కూడా లేదు: చంద్ర‌బాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>