Mobile Popup Ad
Mobile Popup Ad

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డస్క్: బంగారం, వెండి (Gold and Silver) ప్రియులకు ఊరటనిస్తూ నేడు మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.380 తగ్గి రూ.1,52,350 వద్దకు చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర (Rate) కూడా రూ.350 తగ్గుముఖం పట్టి రూ.1,39,650కి చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే ధర భారీగా పతనమై కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.

Read Also:  సీవీ ఆనంద్ ఆన్ డ్యూటీ.. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>