epaper
Wednesday, November 19, 2025
epaper

newseditor

భారత్‌కు నేనెప్పటికీ రుణపడి ఉంటా: హసీనా కొడుకు

బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్ని సమయంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు భారత్ షెల్టర్ ఇవ్వడంపై ఆమె తనయుడు సాజిబ్ వాజేద్(Sajeeb Wazed)...

ఆటగాళ్లు చేసిందానికి గంభీర్‌ను అని ఏం ప్రయోజనం: ఊతప్ప

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోవడం టీమిండియా ఫ్యాన్స్‌ను తీవ్ర నిరిశాకు గురిచేసింది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగుల దగ్గరే భారత్...

మారేడుమిల్లిలో మరో భారీ ఎన్‌కౌంటర్‌

Maredumilli Encounter | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. చనిపోయిన...

ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ హైదరాబాద్‌లో

ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్(Dolby Cinema) హైదరాబాద్‌లో అందుబాటులోకి రాబోతున్నది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోకోపేటలో అల్లు సినీ ఫ్లెక్స్(Allu Cineplex) పేరుతో ఈ...

ఇంట్లో పడుకుంటే ఇలా ఉంటది.. టీమిండియాకు గవాస్కర్ చురకలు..

సౌతాఫ్రికా(South Africa)పై తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోవడంపై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్(Sunil Gavaskar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఇంట్లో పడుకుంటే ఫలితాలు...

‘ఇండియాను కార్నర్ చేయడానికే హసీనాకు శిక్ష’

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు మరణశిక్ష విధించడం భారత్‌ను కార్నర్ చేయడంలో భాగమేనని జమ్మూకశ్మీర్‌ మాజీ డీజీపీ ఎస్పీ వైద్(SP Vaid) అభిప్రాయపడ్డారు....
spot_imgspot_img

కొత్త పార్టీపై కవిత క్లారిటీ

కవిత(Kavitha) కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత జాగృతి పేరుతో రాజకీయాలు...

నేడో రేపో ఐఏఐస్, ఐపీఎస్‌ల బదిలీలు !

కలం డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతుండడంతో పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్...

ఓటమిపై ప్రశాంత్ కిశోర్ స్పందన ఇదే..

దేశంలోని ఎన్నో రాజకీయపార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) తాను మాత్రం రాజకీయంగా దెబ్బతిన్నారు. మోడీ, జగన్, స్టాలిన్, మమత వంటి లీడర్లను తన...

బనకచర్ల ప్లేస్‌లో ఏపీ మరో ప్రాజెక్ట్?

కలం డెస్క్ : పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే అవకాశం లేకపోలేదని, ఇలాంటిదే జరిగితే తెలంగాణకు...

ప్రతిపక్ష నేత హోదాకు నో చెప్పిన తేజస్వీ యాదవ్.. కానీ !

బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించడానికి ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) నో చెప్పారు. ఇటీవల...

‘ఐ బొమ్మ’ కేసులో కీలక పరిణామం… ఎంటరైన ఈడీ

కలం డెస్క్ : కొత్త సినిమాల పైరసీ వ్యవహారంలో ‘ఐ బొమ్మ(ibomma)’ నిర్వాహకుడిని అరెస్టు చేసిన కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతున్నది. పెద్దమొత్తంలో...