Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై కేసు నమోదు

కలం, మెదక్ బ్యూరో: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy)పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారని ఎమ్మెల్యేతోపాటు పలువురు బీఆర్ఎస్ (BRS) నాయకులపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సిట్ విచారణ నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో సునీత లక్ష్మారెడ్డి పాల్గొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>