epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేపు కాకినాడలో వాజ్ పేయి విగ్రహావిష్కరణ

కలం, వెబ్ డెస్క్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అటల్-మోడీ సుపరిపాలన యాత్రను బీజేపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఈ నెల 11న మొదలైన ఈ యాత్ర 25వ తేదీ వరకు జరగబోతోంది. ఈ యాత్ర రేపు కాకినాడకు(Kakinada) రాబోతుంది. ఈ సందర్భంగా కాకినాడలో వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తో పాటు కూటమి ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ యాత్రలో భాగంగా అన్ని జిల్లాల్లో కాంస్య విగ్రహాలు ఆవిష్కరించేందుకు బీజేపీ సిద్ధమైంది.

Read Also: రైలు నుంచి కిందపడి దంపతుల మృతి కేసులో ట్విస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>