Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు పాలిటిక్స్‌పై చంద్రబాబు రియాక్షన్ ఇదే

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పందించారు. రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నెలకొన్న ‘హంగ్’ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడులో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదని, ఈ క్రమంలో గవర్నర్ అక్కడి రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సి ఉంటుందన్నారు. తదుపరి పరిణామాలు గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని చంద్రబాబు కామెంట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>