కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ (Bangladesh) లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. భజేంద్ర బిశ్వాస్ అనే హిందూ యువకుడిని నూమన్ మియా అనే వ్యక్తి కాల్చి చంపేశాడు. దీంతో బంగ్లాదేశ్ పోలీసులు నూమన్ మియాను అరెస్ట్ చేశారు. ఇప్పటికే దీపూ చంద్రదాస్, అమృత్ మండల్ ను కొట్టి చంపేసిన విషయం తెలిసిందే. దీపూ చంద్రదాస్ ను గుంపుగా దాడి చేసి కొట్టి చంపేశాక నడిరోడ్డులో ఉరితీశారు. ఇప్పుడు మూడో యువకుడిని చంపడం సంచలనంగా మారింది.
Read Also: పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి..! ఖండించిన పీఎం మోడీ
Follow Us On : WhatsApp


