epaper
Friday, January 16, 2026
spot_img
epaper

సిడ్నీ ఉగ్రదాడితో హైదరాబాద్​కు సంబంధం లేదు : డీజీపీ

కలం, వెబ్​ డెస్క్ : కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా సిడ్నిలో ఉన్న బాండీ బీచ్​ ఉగ్రదాడికి (Australia Terror Attack) హైదరాబాద్​ కు సంబంధం లేదని తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. కాల్పులకు పాల్పడిన నిందితుల్లో ఉన్న సాజిద్ అక్రమ్ హైద్రబాద్​ కు చెందిన వాడే అయినప్పటికీ ఆ దాడితో హైదరాబాద్​ నగరానికి సంబంధం లేదన్నారు. 1998 ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్కడే యూరప్​ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిపారు. పెళ్లి అయిన తరువాత భార్యతో కలిసి హైదరాబాద్​ కు వచ్చాడని.. అంతకుముందు 5 సార్లు ఇక్కడికి వచ్చాడని డీజీపీ వెల్లడించారు. కాగా బాండీ బీచ్​ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 16 మంది చనిపోయారు.

Read Also: గొత్త కోయలపై ఇద్దరివీ భిన్న స్వరాలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>