epaper
Sunday, March 1, 2026
epaper

అంబులెన్స్ రాలేదు.. ఎడ్లబండిపై భార్యను తీసుకెళ్లిన భర్త..

కలం, డెస్క్ : ఏపీలో మనసు కలిచివేసే ఘటన జరిగింది. అన్నమయ్య (Annamayya) జిల్లా పుంగనూరు (Punganur) మండలం మేళందొడ్డి గ్రామంలో ఓ భర్త తన భార్యకు అనారోగ్యంగా ఉందని అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. కానీ 108 అంబులెన్సులు అందుబాటులో లేవని చెప్పడంతో.. చేసేది లేక భార్యను ఎడ్ల బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త. దీన్ని కొందరు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంబులెన్సులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

Read Also: తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!