కలం, డెస్క్ : ఏపీలో మనసు కలిచివేసే ఘటన జరిగింది. అన్నమయ్య (Annamayya) జిల్లా పుంగనూరు (Punganur) మండలం మేళందొడ్డి గ్రామంలో ఓ భర్త తన భార్యకు అనారోగ్యంగా ఉందని అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. కానీ 108 అంబులెన్సులు అందుబాటులో లేవని చెప్పడంతో.. చేసేది లేక భార్యను ఎడ్ల బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త. దీన్ని కొందరు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంబులెన్సులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
అంబులెన్స్ రాలేదు.. ఎడ్లబండిపై భార్యను తీసుకెళ్లిన భర్త..
Annamayya District: Man Forced to Carry Sick Wife on Bullock Cart After 108 Denies Servicehttps://t.co/X2YCYl9TI2#AnnamayyaDistrict #Punganur #108Ambulance #ViralVideo #BullockCart #Ambulance #108Service #Kalam… pic.twitter.com/Ek5MMwaJpI— Kalam Daily (@kalamtelugu) February 24, 2026
Read Also: తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
Follow Us On : WhatsApp

