epaper
Sunday, February 22, 2026
epaper

కేరళలోని బస్సులో యువతికి లైంగిక వేధింపులు

కలం, వెబ్ డెస్క్:  కేరళ (Kerala) లోని బస్సులో ఓ యువతిపై లైంగిక వేధింపుల (Harassment) ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పక్క సీటులో కూర్చొని ఉన్న యువతిని అసభ్యంగా టచ్ చేస్తూ వేధించాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ వ్యక్తి వినకపోవడంతో.. యువతి ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసింది. వీడియోలో యువతి ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా.. యువతి ధైర్యవంతమైన చర్యకు నెటిజన్లు  అభినందనలు తెలియజేస్తున్నారు.

 Read Also: పెంపుడు కుక్క విషయంలో గొడవ.. పెళ్లి రద్దు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>