కలం, వెబ్ డెస్క్ : మనుషులే కాదు జంతువుల్లోనూ ఫ్రెండ్షిప్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అది కూడా జాతి వైరం మరిచిమరి స్నేహం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కోతి – కుక్క, ఎలుక – పిల్లి ఇలా అనేక జంతువులు కలసిమెలసి ఉన్న సంఘటనలు ఉన్నాయి. తాజాగా గొర్రెపిల్ల, తోడేలుతో (Lamb – Wolf) దోస్తానా చేస్తోంది. తోడేలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంటే ఉంటుంది. దగ్గరగా దానికి తాకుతూ గెంతులేస్తోంది గొర్రెపిల్ల. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) గా మారింది. ఇది అద్భుత స్నేహం, హార్ట్ – వార్మింగ్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
In Romania, a lamb formed an unlikely friendship with a wolf and now follows it wherever it goes. pic.twitter.com/lgWnA74V6l
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) February 15, 2026
Read Also: ఊరికి వెళ్లొచ్చేసరికి 30 తులాల బంగారం చోరీ
Follow Us On: X(Twitter)


