కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ (Medchal) జిల్లా శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి సరిగ్గా హాజరు కావడం లేదని యాజమాన్యం తల్లిదండ్రులను పిలిపించి మందలించగా.. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి కళ్యాణ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు అయిన విద్యార్థి కళ్యాణ్‌ను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Also: బాబోయ్.. భయపెట్టిన భారీ సింక్ హోల్!
Follow Us On : WhatsApp


