epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ

కలం, వరంగల్ బ్యూరో : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క – సారలమ్మ మేడారం (Medaram) మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: రేవంత్ రెడ్డి నీటి ద్రోహం బయటపడింది: హరీష్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>