కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలను సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించారని అందులో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటు కృష్ణా జలాల్లో నీటి వాటాలపై సమావేశాన్ని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని అందులో వివరించారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు నోటీసులు అందజేశారు.

Read Also: చంద్రబాబుతో ధోనీ మీటింగ్.. ఎందుకంటే..?
Follow Us On: Youtube


