కలం, వెబ్డెస్క్: ఏఐ రంగానికి సంబంధించి దేశంలోనే అత్యంత భారీ పెట్టుబడి (AI Investment) తెలంగాణకు రానుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) గత దావోస్ పర్యటనలో ఈ కీలక ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్, సంస్థ ప్రతినిధుల సమక్షంలో నేడు దీనికి సంబంధించి ఎంవోయూ జరుగనుంది. ఈ రోజు మధ్యాహ్నం సీఎం ఈ ఒప్పందం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.
Also Read : బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు అథ్లెట్ ప్రతిభ!
Follow Us On: X(Twitter)

