కలం, వెబ్ డెస్క్ : పల్నాడు (Palnadu) జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ లోనే ఓ మహిళ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్ల సీఐ వెంకట్ రావు టీడీపీ నేతలతో కలిసి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. బలవంతంగా సిటిల్ సెటిల్మెంట్లు చేయించారని.. తన భర్తను నిర్బంధించి రూ.10 కోట్ల ఆస్తులు రాయించుకున్నారని ఆరోపించింది సదరు మహిళ.
Read Also: ‘ఆవకాయ అమరావతి’ కి అడ్డంకులు
Follow Us On: Instagram


