పోలీస్ స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం

కలం, వెబ్ డెస్క్ : పల్నాడు (Palnadu) జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ లోనే ఓ మహిళ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్ల సీఐ వెంకట్ రావు టీడీపీ నేతలతో కలిసి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. బలవంతంగా సిటిల్ సెటిల్మెంట్లు చేయించారని.. తన భర్తను నిర్బంధించి రూ.10 కోట్ల ఆస్తులు రాయించుకున్నారని ఆరోపించింది సదరు మహిళ.

Read Also: ‘ఆవకాయ అమరావతి’ కి అడ్డంకులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>