స‌చివాల‌యంలో బోనాల వేడుక‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ (Telangana) స‌చివాల‌యంలో బోనాల (Bonalu) వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఉద్యోగులు, అధికారులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి సీత‌క్క (Minister Seethakka) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు సీత‌క్క‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలిచే బోనాల వేడుక‌ను ఉద్యోగుల‌తో స‌చివాల‌యంలో చేసుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని సీత‌క్క అన్నారు.

Also Read : క్షుద్రపూజల కామెంట్లపై స్పందించిన హరీష్ రావు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>