కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగర పాలక వర్గ సమావేశం మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హాజరయ్యారు. నగరాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. సమావేశంలో కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: ఎక్సర్‌సైజ్ చేస్తున్నపుడు ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Follow Us On: X(Twitter)

