epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

32 మంది ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగ్

కలం డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు(IPS Officers) బదిలీ అయ్యారు. ఎక్కువగా జిల్లాల ఎస్పీలు ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ బదిలీలు జరగడం గమనార్హం. దీనికి తోడు ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థలు నిర్వహించనుండడంతో వ్యూహాత్మకంగా బదిలీ ప్రక్రియ చేపట్టింది. మల్టీ జోన్-2 అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న డీఎస్ చౌహాన్‌ను పర్సనల్ విభాగం అదనపు డీజీగా నియమించింది. సిటీ జాయింట్ కమిషనర్ పరిమళ జాకబ్‌ను సీఐడీ డీఐజీగా, మహిళా విభాగం ఎస్పీ చేతనను పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. కొత్తగా మారిన బదిలీల ప్రకారం ఆయా అధికారులు వారి స్థానాలు…

బదిలీ అయిన IPS Officers:

డీఎస్ చౌహాన్ : అదనపు డీజీ (పర్సనల్)
పరిమళా జాకబ్ : సీఐడీ డీఐజీ
చేతన : పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్
నారాయణరెడ్డి : మహేశ్వరం డీసీపీ
పద్మజ : నార్కొటిక్స్ బ్యూరో ఎస్పీ
కిరణ్ ప్రభాకర్ : సౌత్ జోన్ డీసీపీ
సీహెచ్ రూపేష్ : సిటీ డీసీపీ (ఎస్ఎంఐటీ)
వైభవ్ గైక్వాడ్ : సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ
శ్రీధర్ : మల్కాజిగిరి డీసీపీ
గుణశేఖర్ : రాచకొండ డీసీపీ (క్రైమ్స్)
సంగ్రామ్ పాటిల్ : నాగర్‌కర్నూల్ ఎస్పీ
సునీత : వనపర్తి ఎస్పీ
శబరీష్ : మహబూబాబాద్ ఎస్పీ
నితికా పంత్ : ఆసిఫాబాద్ ఎస్పీ
ఆర్ గిరిధర్ : నార్కొటిక్స్ బ్యూరో ఎస్పీ
స్నేహా మిశ్రా : వికారాబాద్ ఎస్పీ
సుధీర్ రామ్‌నాధ్ : ములుగు ఎస్పీ
సంకీర్త్ : భూపాలపల్లి ఎస్పీ
అవినాష్ కుమార్ : కొత్తగూడెం ఎస్పీ
కాజల్ : ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ
రాహుల్‌రెడ్డి : యాదాద్రి అదనపు ఎస్పీ
శేషాద్రిని రెడ్డి : జగిత్యాల అదనపు ఎస్పీ
శివమ్ ఉపాధ్యాయ : ములుగు అదనపు ఎస్పీ
రాజేశ్ మీనా : భైంసా సబ్ డివిజనల్ ఆఫీసర్
మౌనిక : ఆదిలాబాద్ అదనపు ఎస్పీ
రుత్విక్ : సిరిసిల్ల అదనపు ఎస్పీ
వసుంధరా యాదవ్ : సత్తుపల్లి ఏసీపీ
శ్రీనివాస్ : ట్రాన్స్ కో ఎస్పీ
కాంతిలాల్ పాటిల్ : గవర్నర్ ఏడీసీ
రాంరెడ్డి : పెద్దపల్లి డీసీపీ

Read Also: తేడా వస్తే అంతా మూసేస్తాం.. హైడ్రాకు హైకోర్ట్ వార్నింగ్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>